Spiritual Atmosphere Increased In Lord Shiva Temples Due To Mahashivaratri Festival | Oneindia

2019-03-04 3

Spiritual atmosphere increased in lord shiva temples due to mahashivaratri festival. Devotees qued in shiva temples for swamy darshan. Telangana state wide shiva temples rushed with huge number of devotees.
#Mahashivaratri
#LordShiva
#LordShivaTemples
#ShivaDevotees
#indianfestival
#telangana
#andhrapradesh

కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు. భక్తుల పూజలతో ఇట్టే కరిగిపోతాడు. అందుకే ఆయన భక్త వశంకరుడు. విశ్వంలోని అణువణువునా నిండిన పరమాత్ముడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అందుకే సర్వంతర్యామి ఆ శివుడు. మహా రుద్రుణ్ని మహాద్భుతంగా స్మరించుకుంటూ కొలిచి మొక్కే పండుగే మహా శివరాత్రి. పండుగ పర్వదినాన రాష్ట్రమంతటా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి.